- Advertisement -
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా సిద్ధిబుద్ధి సమేతంగా గణనాథుడు యాలి వాహనంపై ఊరేగారు. ఈ సందర్భంగా స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఉత్సవార్లను శోభాయాన మానంగా అలంకరించి యాలీ వాహనంపై కొలువు తీర్చారు. మంగళ వాయిద్యాల నడుమ దేవ దేవేరులకు గ్రామోత్సవం నిర్వహించారు.
- Advertisement -