- Advertisement -
కాపు ఇబ్బందులను గుర్తించాలి
విశాఖపట్నం
కాపు ఓట్లు కావాలంటే మా ఇబ్బందులను గుర్తించాలని కాపు నేత తోట రాజీవ్ అన్నారు. మా సమస్యలను పరిష్కరించాలి. కాపులకు జనాభా ప్రకారం సీట్లు కేటాయించాలి. నామినేటెడ్ పదవుల్లో కూడా ప్రాదాన్యత ఇవ్వాలి. ముద్రగడ పద్మనాభంచు రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని అన్నారు.
- Advertisement -