12.2 C
New York
Wednesday, April 24, 2024

సోనియా కుమారిని సన్మానించిన తాజా మాజీ సర్పంచ్ కర్ర సత్య ప్రసన్న

- Advertisement -

సోనియా కుమారిని సన్మానించిన తాజా మాజీ సర్పంచ్ కర్ర సత్య ప్రసన్న

రామడుగు
రామడుగు మండలం గుండి గోపాల్రావుపేట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్న జి కృష్ణ సోనియా కుమారి ఇటీవల సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ గా పదోన్నతి పొంది బదిలీపై కామారెడ్డికి వెళుతున్న

సందర్భంగా బుధవారం గోపాలరావుపేట తాజా మాజీ సర్పంచ్ కర్ర సత్య ప్రసన్న రెడ్డి కృష్ణ సోనియా కుమారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సత్య ప్రసన్న మాట్లాడుతూ సోనియా కుమారి ఈ

(పీహెచ్ సీ)లో కృష్ణ సోనియా కుమారి చాలా బాగా ప్రసూతి సేవలు అందించారు. కలెక్టర్ చే అవార్డులు పొంది మా గోపాలరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మంచి పేరు తీసుకువచ్చారని అన్నారు.కామారెడ్డి ప్రాథమిక

ఆరోగ్య కేంద్రంలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కర్రసత్య ప్రసన్న కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గ్రీష్మన్య (పి.హెచ్.సి) వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!