కేసీఆర్ కనబడుటలేదు..

- Advertisement -

కేసీఆర్ కనబడుటలేదు..

KCR is not visible..

హైదరాబాద్లో వెలిసిన పోస్టర్లు!
హైదరాబాద్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనబడుటలేదంటూ హైదరాబాద్ నగరంలో పోస్టర్లు వెలిశాయి.  రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో నానా ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత కేసీఆర్’ అంటూ పోస్టర్లలో రాసుకొచ్చారు. ప్రస్తుతం పోస్టర్లకు సంబంధిచిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular