- Advertisement -
కెసిఆర్, కెటిఆర్, జగదీష్‌రెడ్డి జైలుకు వెళ్లకతప్పదు
KCR, KTR, Jagadish Reddy must not go to jail
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ జనవరి 4
కాంగ్రెస్ ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రులు కెటిఆర్, జగదీష్‌రెడ్డి జైలుకు వెళ్లకతప్పదని జోస్యం చెప్పారు. ఈ ముగ్గురు విషయంలో సిఎం రేవంత్ రెడ్డి ఉదారంగ వ్యవహరిస్తున్నారన్నారన్నారు. శనివారం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తానైతే వీళ్లను ఎప్పుడో జైలులో వేసేవాడినని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని, బిఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని దోపిడీ చేశారని విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి కెటిఆర్ దిగజారిట్లాడుతున్నారని రాజగోపాల్‌రెడ్డి దుయ్యబట్టారు.
- Advertisement -