కీచక టీచర్ అరెస్టు

- Advertisement -

కీచక టీచర్ అరెస్టు
యాదాద్రి
యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం టెన్త్ క్లాస్ విద్యార్థిని వేధిస్తున్న కీచక టీచర్ అసభ్య మెసేజ్లు పంపడమే కాకుండా కొన్ని నెలల వేధింపులకు గురి చేస్తున్నాడని తెలవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు టీచర్ సంజయ్ ను అరెస్టు చేసిన పోలీసులు.. ఆడపిల్లలపై లైంగిక వేదిక గురి చేసిన టీచర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం నాయకులు డిమాండ్ చేసారు. విద్యార్థిని తల్లిదండ్రులు టీచర్ పై దాడికి దిగారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular