ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా!

- Advertisement -

ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా!

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ మరోసారి ఈడీ విచారణకు డుమ్మాకొట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ ఈడీ విచారణకు హాజరుకావాలని గత నెలాఖరున అధికారులు సమన్లు జారీ చేశారు.

ఇప్పటికే ఆయా కారణాలతో నాలుగుసార్లు కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు.

ఈసారి మాత్రం విచారణకు హాజరుకాకపోతే ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరీ ఈడీ ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular