23న గ్లోబల్ మార్కెట్లోకి కియా ఈవీ3!

- Advertisement -

23న గ్లోబల్ మార్కెట్లోకి కియా ఈవీ3!

 

May 09, 2024,

 

23న గ్లోబల్ మార్కెట్లోకి కియా ఈవీ3!

దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా కార్పొరేషన్ తన కియా ఈవీ3 ఎస్యూవీ కారును ఈనెల 23న గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించనుంది. ‘ఆపోజిట్స్ యునైటెడ్’ ఫిలాసఫీ ఆధారంగా రూపుదిద్దుకున్న ‘కియా ఈవీ3′ ఉత్పత్తి దశలో ఉంది. ఈవీ3తో అత్యంత చౌక ధరకు మాస్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించడంతోపాటు ప్రీమియం ఈవీ6, ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లను కూడా మార్కెట్లోకి తీసుకు రానున్నది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular