- Advertisement -
ఎన్టీఆర్ జిల్లా,ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో సినీ పక్కీలో యువకుడు కిడ్నప్…
అందరూ చూస్తుండగానే దాడి చేసి కారు లో ఎత్తుకెళ్లిన వైనం…
స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అప్రమతంమై ఛేదించారు…
కారు, యువకులను అదుపులోకి తీసుకోని స్టేషన్ కు తరలించిన పోలీసులు…
ఉద్యోగాలు ఇప్పిస్తాననీ చెప్పి డబ్బులు తీసుకోని మోసం చేయడం కిడ్నప్ చేసినట్లు సమాచారం…
గంపలగూడెం మండలం వినగడపకు చెందిన ఒక వ్యక్తి ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన వారి వద్ద నుంచి 28 లక్షల వరకు వసూళ్ళు చేసినట్లు సమాచారం..
కొద్ది రోజులుగా ఉద్యోగాలు ఇప్పించాలని కోరడంతో మొఖం చాటేస్తుండటంతో డబ్బులు ఇవ్వాలని కోరగా స్పందన లేకపోవడంతో కిడ్నప్ కు యత్నం…
- Advertisement -