కిరండోలు రైలు నిలిపివేత

- Advertisement -

కొండ చరియలు విరిగిపడడంతో…

అరకలోయ:  కొత్తవలస కిరండోల్ రైలు మార్గంలో శివలింగపురం యార్డ్ లో కొండచరియలు  విరిగిపడ్డాయి. దాంతో అధికారులు కిరండోల్ – విశాఖ  పాసింజర్ రైలును అరకు లో నిలిపివేసారు. పాసింజర్లను ఆర్టీసీ బస్సులలో గమ్యస్థానాలకు తరలించారు

Kirandolu train halt
Kirandolu train halt
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular