మీ ఆధార్‌ను ఎక్కడ వాడారో తెలుసుకోండిలా!

- Advertisement -

మీ ఆధార్‌ను ఎక్కడ వాడారో తెలుసుకోండిలా!

Jul 08, 2024,

మీ ఆధార్‌ను ఎక్కడ వాడారో తెలుసుకోండిలా!
* https://uidai.gov.in/en/ పోర్టల్‌లో MY AADHAAR ఆప్షన్‌లోని ఆధార్ సర్వీసెస్‌పై క్లిక్ చేయాలి.
* Aadhaar Services విభాగంలో Aadhaar Authentication History ఆప్షన్‌ను ఎంచుకోగానే కొత్త పేజ్‌ ఓపెన్‌ అవుతుంది.
* అక్కడ ఆధార్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేస్తే Authentication History కనిపిస్తుంది.
* ఓటీపీ, బయోమెట్రిక్‌, డెమోగ్రాఫిక్‌ ద్వారా మీ ఆధార్‌ను గ‌త ఆరు నెలలుగా ఎక్కడెక్కడ వినియోగించారనే డేటా కనిపిస్తుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular