కొల్లాపూర్ బిఆర్ఎస్ పార్టీలో కి వలసల పర్వం….

- Advertisement -

బీఎస్పీ నాయకులు బిఆర్ఎస్ లో చేరిక
పార్లమెంట్ సభ్యులు ఎం పి పోతుగంటి రాములు

నాగర్ కర్నూల్: 20 ఏళ్లు ఈ ప్రాంత బహుజన ఉద్యమాన్ని నడిపిన బీ ఎస్ పి రాష్ట్ర నాయకులు పసుపుల రామకృష్ణ,   పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు మరియు ఎమ్మెల్యే బీర హర్షవర్దన్ రెడ్డి  సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.పసుపుల రామకృష్ణ తో పాటు పార్టీలో చేరినవారు మీసాల మదిలేట్టి.. పసుపుల శ్రీనివాసులు.పోతుగంటి స్వాములు.రాయపాకుల శివుడు..దేవని కురుమయ్య బొగ్గు.దేవని శివ.. పోతుగంటి నందీశ్వర్.మల్లెల నాగరాజు.దేవని ధర్మయ్య.దేవని కురుమయ్య..మహంకాళి చిన్న సూరి. కొప్పునూరు విష్ణు.పసుపుల విష్ణు.పసుపుల ఆనంద్.శేఖర్.నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు మరియు ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి  బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.నాడు రెవెన్యూ డివిజన్ కోసం మాజీ మంత్రి జూపల్లి పై విరుచుకుపడ్డ పసుపుల రామకృష్ణ ధర్మం తప్పని పరిపాలన కొనసాగిస్తున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి కి ఈ ఎన్నికల్లో మద్దతు తెలియజేస్తూ. 20 ఏళ్ల నియంత జూపల్లిని ఓడించడం కోసం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి  గెలుపు లక్ష్యంగా పనిచేస్తానని.. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Kolhapur BRS party's migration festival....
Kolhapur BRS party’s migration festival….
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular