కొత్తకొండ వీరన్న జాతర వేలం పాటల ఆదాయం 36 లక్షలు

- Advertisement -

కొత్తకొండ వీరన్న జాతర వేలం పాటల ఆదాయం 36 లక్షలు

భీమదేవరపల్లి డిసెంబర్ 28 వాయిస్ టుడే న్యూస్, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని శ్రీ వీరభద్ర స్వామి జాతరకు వేలం పాటల ద్వారా 36 లక్షల 16 వేల 200 రూపాయల ఆదాయం సమకూరినట్లు దేవస్థానం ఈవో కిషన్ రావు తెలిపారు, కొబ్బరికాయలు అమ్ముట కొరకు 8 లక్షల 15 వేలు గుమ్మడికాయలు కోరా మీసాలు అమ్ముట కోసం 7 లక్షల 20 వేల కొబ్బరి ముక్కల సేకరణ కోసం లక్ష 35 వేల తల నీలాల కోసం 15 వేలు పార్కింగ్ కోసం 45వేలు బియ్యం బట్టలు చీరలు సేకరణ కోసం 1,67,000 పుట్నాలు పేలాలు అమ్ముట కోసం 15,200 లడ్డు పులిహోర ప్రసాదం అమ్ముట కోసం 17 లక్షల 40వేల 500 మొత్తం 36 లక్షల 16 వేల 200 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఈవో కిషన్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో వరంగల్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సంజీవరెడ్డి లతోపాటు ఆలయ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular