8.3 C
New York
Friday, April 19, 2024

కేటీఆర్ వ్యాఖ్యలు దొర ఆహంకారం

- Advertisement -

కేటీఆర్ వ్యాఖ్యలు దొర ఆహంకారం
రాజన్న సిరిసిల్ల
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. వెయ్యి ఎలుకలు తిని కూడా పిల్లి తీర్థ యాత్ర చేసినట్టుగా ఉంది కేటీఆర్ మాట్లాడినతిరు అలాంటి మాటలు మాట్లాడాడని హెచ్చరిస్తున్నా. తండ్రి చాటున బిడ్డ లా ఉంది రాజకీయాల్లోకి వచ్చిన నీకు రాజకీయ కోణం ఉందా కేటీఆర్. కరీంనగర్ లో కేటీఆర్ మాట్లాడిన మాటలకు గట్టి కౌంటర్ మా మంత్రి పొన్నం ప్రభాకర్ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నీ ఒక్క మాటా అన్న ఊరుకునేది లేదు. సిరిసిల్ల లో ఒక్క ఉపాధి అన్న కల్పించావా కేటీఆర్ మున్సిపల్ కరెంటు బిల్ కట్టని పరిస్థితి మీ చరిత్ర. మాకు అసెంబ్లీలో 65 సీట్లు ఉన్నాయి.  మీకు కూడా గత అసెంబ్లీ లో వచ్చినవి కూడా అంతే కదా. ప్రజలు పార్లమెంట్ లో బిఆర్ఎస్ ఓట్లు వేసే పరిస్తితి లేదు. సిరిసిల్లను డెవలప్మెంట్ చేయడానికి రేడీగా ఉన్నాం. బతుకమ్మ చీరలకు ఆర్డర్ ఇవ్వమని మా మంత్రి తుమ్మల ఆదేశాలు ఇచ్చాడు. పదేళ్లు అధికారం లో ఉన్న మీరు జ్యోతి రావు ఫులే గారిని గుర్తు చేశారా.  నేత కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నాం. నేత కార్మికులకు 365 రోజులు పని కల్పించేలా జివో తీసుకొస్తాం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదు. ప్రజలు మీకు ఓట్లు వేసే ప్రసక్తి లేదు. నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు దొర అహంకార మాటలు. ఈ ప్రభుత్వం, పేదల ప్రభుత్వమని అన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!