అల్లు అర్జున్ అరెస్ట్ పైన కేటీఆర్ స్పందన

- Advertisement -

అల్లు అర్జున్ అరెస్ట్ పైన కేటీఆర్ స్పందన

KTR's reaction on Allu Arjun's arrest

హైదరాబాద్
అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును చేసిన అతిని ఖండిస్తున్నానని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ అల్లు అర్జున్ అరెస్టు పాలకుల అభద్రతాభావానికి తార్కాణం. తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తి సానుభూతి ఉంది, కానీ అసలు తప్పు ఎవరిది? నేరుగా ఆయనకు సంబంధం లేని అంశంలో అల్లు అర్జున్ ని సాధారణ నేరస్తుడిలా పరిగణించడం సరైంది కాదని అన్నారు.
సంబంధం లేని అంశంలో అల్లు అర్జున్ అరెస్టు చేయడం న్యాయమైతే… హైడ్రా పేరుతో పేద ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారి మరణానికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular