Tuesday, May 19, 2026

మొర్జంపాడు లో లక్ష్మీ నరసింహ స్వామి తిరుణాలు

- Advertisement -

మొర్జంపాడు లో లక్ష్మీ నరసింహ స్వామి తిరుణాలు

Lakshmi Narasimha Swamy Thirunas in Morjampadu

ఫిబ్రవరి 6, 7 తేదీలలో రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీలు
మాచవరం,
మాచవరం మండలం మొర్జంపాడు శ్రీలక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఫిబ్రవరి 7వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి హంసా వత్ రామా నాయక్ స్వామి తెలిపారు. ఫిబ్రవరి

6 న స్వామి వారి సేవా కార్యక్రమం జరుగుతుందన్నారు. కల్యాణ వేడుకలు సందర్భంగా రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీలు, మరియు పలు సాంఘిక నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పలు రకాల ఆటల పోటీలు

నిర్వహించనున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్