- Advertisement -
మల్యాలలో స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
Late former Prime Minister Indira Gandhi's birth anniversary celebrationsచొప్పదండి
జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని బ్లాక్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియాగాంధీ గుడి వద్ద స్వర్గీయ మాజీ ప్రధాని ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరా గాంధీ జయంతిని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెల్మ లక్ష్మారెడ్డి, బత్తిని శ్రీనివాస్ గౌడ్, సంత ప్రకాష్ రెడ్డి,మేక లక్ష్మణ్, లక్ష్మణ చారి మల్యాల పట్టణ అధ్యక్షుడు కటకం వినయ్ కుమార్, ఎన్ ఎస్ యు ఐ మండలాధ్యక్షుడు కోరేపు వెంకటేష్,నక్క అనిల్, మల్లయ్య,తిరుపతి, హరినాథ్, ఇమామ్, పృథ్వీరాజ్ మల్లేశం, ప్రశాంత్, మారుతి, బాబు పాల్గొన్నారు..
- Advertisement -




