- Advertisement -
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు అవకాశవాదులు
Leaders of Congress and BRS parties are opportunists
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు అవకాశవాదులని కేంద్ర మంత్రి బండి సంజయ్ దుయ్యబట్టారు. అవకాశమొస్తే కాంగ్రెస్‌లో BRS విలీనమవడం ఖాయమని అన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం రేవంత్ రాకపోవడం దుర్మార్గమని విమర్శించారు. అసెంబ్లీ బడ్జెట్, కాంగ్రెస్ 6 గ్యారంటీలు గాడిద గుడ్డుని సెటైర్లు వేశారు. మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా రూ.వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరదీసిందని మీడియాతో అన్నారు.
- Advertisement -