బీజేపీ పల్లెకు పోదాం కార్యక్రమం
పాల్గోన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గం మహేశ్వరం మండలం అమీర్ పెట్ లో పల్లెకు పోదాం అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ర్టా వ్యాప్తంగా పల్లెకు పోదాం కార్యక్రమం ప్రారంభించామని కిషన్ రెడ్డి అన్నారు భూతు స్థాయి కార్యకర్తల తో సమావేశం నిర్వహించారు .
కిషన్ రెడ్డి మాట్లాడుతూ న్యాయకత్వం అంత కూడా పల్లెల్లో ఉండాలని నిర్ణయం తీసుకున్నారుకేంద్ర స్థాయి నుండి రాష్ర్టా జిల్లా స్థాయి నాయకులు గ్రామాలలో కి వెళ్లి పోలింగ్ భూతు స్థాయి కార్యకర్తల ను ,పొదుపు సంఘాల మహిళలను కార్యకర్తలను ప్రత్యక్ష o గా కలిసి వారితో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పధకాలు,అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయ పరిణామాలు అర్థం చేసుకొని వారిని మొటివేటు చేటు చర్చించాలని అన్నారు.కార్యకర్తల లోటు పాట్లను చర్చించి రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావడం లాంటి విషయాలు చర్చించాలని అన్నారు.
దేశాన్ని అభివృద్ధి కోసం మహిళల సాదరిక ,దేశ శాంతి భద్రతల కోసం కూడా అనేక సంస్కరణలు తీసుకవచ్చి శాంతి భద్రతల కాపడమన్నారు.దేశంలో ఎక్కడ లేని విధంగా రోడ్లు నిర్మించమన్నారు 9 ఏండ్ల పరిపాలనలో మోడీ 2 వేల కిలోమీటర్ల రోడ్లనుండి 5 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల ను నిర్మించమన్నారు 500 సంవత్సరాల నాటి కళ రామమందిరం నిర్మించాము ,,ఆర్టికల్ 370 ఎత్తి వేయడ oతో జమ్మూ కశ్మిర్ లోశాంతి ప్రగతి నెలకొంది ఇవేకాకుండా దేశవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.
నిన్న పార్లమెంట్ లో మోడీ మాట్లాడారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయ పతాకం ఎగుర వేయాలన్నారు. ప్రతిపక్షలా నోరు మూయించడం జరిగింది. ఈ రోజు మన ప్రభుత్వం ను అవినీతి, అసమర్థత ,కుటుంబ ప్రభుత్వం ఆని కీలు బొమ్మ ప్రభుత్వం అని అనరు ఎందుకంటే మన ప్రభుత్వం ను వ్రేలు చూపించే విధంగా మన బీజేపీ ప్రభుత్వం కాదని అన్నారు. ముస్లిం మహిళలపై త్రిబుల్ తాలాక్ ఉండేడి అలాంటి మహిళలు కూడా బీజేపీ ప్రభుత్వం కె ఓటు వేస్తున్నారంటే బీజేపీ ప్రభుత్వం శాంతి భద్రతల ప్రభుత్వం అన్నారు.
పల్లెకు పోదాం కార్యక్రమం
- Advertisement -
- Advertisement -