ముఖ్యమంత్రికి నాగలి బహుకరించిన గ్రంథాలయ చైర్మన్

- Advertisement -

రైతు సంక్షేమ పథకాలకు గుర్తుగా ముఖ్యమంత్రికి నాగలి బహుకరించిన గ్రంథాలయ చైర్మన్

Library Chairman presents plough to Chief Minister

కరీంనగర్,ఫిబ్రవరి 05(వాయిస్ టుడే):రాష్ట్రంలో రైతు సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం నాగలిని బహుకరించారు. చొప్పదండి మండలంలో జరిగిన ముఖ్యమంత్రి పర్యటనలో బాగంగా జరిగిన బహిరంగ సభలో సత్తు మల్లేశం ముఖ్యమంత్రిని కలిసి నాగలిని అందించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular