Saturday, March 28, 2026

తెలంగాణలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు

- Advertisement -

తెలంగాణలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
హైదరాబాద్ మార్చ్ 19
;తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. బుధవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇవాళ, రేపు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిల్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జిల్లాలకుఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. గంటలకు 30-40 కిలీ మీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్