- Advertisement -
సిద్దిపేట జిల్లా : గజ్వెల్లో కేసీఆర్ అనుచరుడు మున్సిపల్ చైర్మన్ రాజామౌళి సొంత వాహనంలో మద్యం పట్టుబడటం కలకలం రేపింది. అభ్యర్థి కేసీఆర్ మధ్యంగా గుర్తించిన ఎఫ్ఎస్టీటీమ్, అభ్యర్థి కేసీఆర్ పై కేసు నమదు చేసే అవకాశం, వెహికల్ నంబర్ TS36 B0666 లో పట్టబడ్డ 72 క్వాటర్లు,48బీర్లు..
- Advertisement -



