- Advertisement -
మహబూబ్ నగర్: తాళాలు వేసిన ఇండ్లే అతడి టార్గెట్: ఎస్పి
Locked houses are his target: SP
Oct 08, 2025,
మహబూబ్ నగర్: తాళాలు వేసిన ఇండ్లే అతడి టార్గెట్: ఎస్పి
నాగర్ కర్నూల్ కు చెందిన యండి. మహబూబ్ పాషా (బిరియాని పాషా)పై మొత్తం 10 కేసులు నమోదయ్యాయని ఎస్పీ డీ. జానకి మంగళవారం వెల్లడించారు. మహబూబ్ నగర్, పరిసర ప్రాంతాలలో రాత్రి వేళల్లో ఇళ్లల్లో దొంగతనాలు చేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. వన్ టౌన్-1, టూ టౌన్-2, రూరల్ పిఎస-5, దేవరకద్ర పిఎస్-2 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అతని వద్ద నుంచి 43 గ్రాముల బంగారం, 7 కిలోల వెండి, రూ. 26,660 నగదు, ఒక కారు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
- Advertisement -


