- Advertisement -
ఈ నెల 18 నుంచి యాదాద్రి లో మహా కుంభాభిషేకం
Maha Kumbhabhishekam in Yadadri from 18th of this month
యాదాద్రి
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రం విమాన రాజగోపురం బంగారు తాపడం, మహా కుంభాభిషేకం ఈనెల 18 నుండి 23వ తేదీన ఉదయం నిర్వహించడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారని , రాష్ట్ర నలుమూలలే కాకుండా దేశవ్యాప్తంగా ఉండే స్వామివారి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. బంగారు శిఖరం యొక్క ఆకృతులను కనుల పండగగా తిలకించవచ్చు. బంగారు తాపడాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మహాగోపురానికి వాటిని బిగించడం జరిగింది..
- Advertisement -