కాలినడకన తిరుమలకు మహేష్ బాబు కుటుంబం

- Advertisement -

కాలినడకన తిరుమలకు చేరుకున్న మహేష్ బాబు కుటుంబ సభ్యులు

Mahesh Babu’s family on foot to Tirumala

అలిపిరి కాలినడకన నడుచుకుంటూ మహేష్ బాబు కుటుంబ సభ్యులు తిరుమలకు చేరుకున్నారు. ముందుగా బుధవారం మధ్యాహ్నం అలిపిరి కాలినడకన నడుచుకుంటూ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్, పిల్లలు గౌతమ్ కృష్ణ, సితార తో కలిసి సాయంత్రం అతిథి భవనం వద్దకు చేరుకున్నారు. వీరు రాత్రి తిరుమలలో బస చేసి గురువారం వేకువ జామున సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular