- Advertisement -

న జిల్లా అధ్యక్షుడు ఈరoటి లింగం వాయిస్ టుడే బోధన్ హైదరాబాదులో గాంధీభవన్ లో బుధవారం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా ఎంపికైనటువంటి శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖల సలహాదారుల నియమితులైన మమ్మద్ షబ్బీర్ అలీ కి శాలువతో బోకు ఇచ్చి సన్మానించి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన శాలువా కప్పి బొకేతో సన్మానించి నిజామాబాద్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఈరంటి లింగం వారితోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు *
- Advertisement -




