ఈనెల 18న జరిగే బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఆత్మీయ అభినందన సభను జయప్రదం చేయాలి :ఏబూసి శ్రీనివాస్

- Advertisement -

ఈనెల 18న జరిగే బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఆత్మీయ అభినందన సభను జయప్రదం చేయాలి

పార్టీలకతీతంగా తరలి రావాలి
మున్నూరు కాపు సంక్షేమ సంఘం అర్బన్ అధ్యక్షులు ఏ బూసి శ్రీనివాస్

Make the ‘Atmiya Abhinandana Sabha’ (Cordial Felicitation Ceremony) for Bomma Sriram Chakravarthy, scheduled for the 18th, a grand success: Ebusi Srinivas.
జమ్మికుంట
తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సహాకార కార్పొరేషన్ చైర్మన్ గా మున్నూరు కాపు ముద్దుబిడ్డ కరీంనగర్ పట్టణానికి చెందిన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి నియామకం అయి, తొలిసారి కరీంనగర్ కు నేడు సోమవారం విచేస్తున్న శుభ సందర్బంగా జరిగే ర్యాలీలో హుజురాబాద్ నియోజకవర్గం మున్నూరు కాపు సోదరులు రాజకీయ పార్టీలకతీతంగా పాల్గొని, ఆత్మీయ అభినందన సభను జయప్రదం చేయాలని మున్నూరు కాపు సంక్షేమ సంఘం జమ్మికుంట అర్బన్ అధ్యక్షుడు ఏ బూసి శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రము లోని పద్మ నగర్ లో గల ఇందిరా గార్డెన్స్ లో నిర్వహించే ఆత్మీయ అభినందన సభను జయప్రదం చేయాలని కోరారు. అంతకుముందు ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ విగ్రహం నుండి స్వాగత భారీ ర్యాలీ ప్రారంభం అవుతుందన్నారు. ఈ ర్యాలీలో మున్నూరు కాపు కుల బాంధవులు ఈ ప్రాంతం నుండి అధిక సంఖ్యలో పాల్గొని, ఆత్మీయ అభినందన సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular