సిపిఎం జిల్లా,మహాసభలు విజయవంతం చేయండి.

- Advertisement -

సిపిఎం జిల్లా,మహాసభలు విజయవంతం చేయండి.

కోదాడ/ నడిగూడెం: నవంబర్21( వాయిస్ టుడే ప్రతినిధి) సూర్యాపేట జిల్లా. నడిగూడెం మండలo కరివిరాల గ్రామం లో సిపిఎం ఆధ్వర్యంలో,ఈనెల 29న సూర్యాపేటలో జరుగు సిపిఎం బహిరంగ సభను జయప్రదం చేయాలని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు . మండల కమిటీ సభ్యులు ఎస్కే మస్తాన్, కేశగాని భద్రయ్య, వెంకట్ రెడ్డి,సతీష్ రెడ్డి,అంజయ్య, వీరయ్య, వెంకన్న శ్రీను, ఎస్.రామయ్య, వల్లభి తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular