Friday, January 16, 2026

మల్లారెడ్డి అదరహో

- Advertisement -

మల్లారెడ్డి అదరహో
హైదరాబాద్, ఏప్రిల్ 11

Mallareddy Adaraho

మాజీ మంత్రి , బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి జపాన్ లో చిల్‌ అవుతున్నారు. సమ్మర్‌ ట్రిప్‌ కోసమని జపాన్‌ పర్యటనకు వెళ్లిన ఆయన జపాన్ లోని అందమైన ప్రదేశాలను సందర్శిస్తున్నారు. వివిధ నగరాల్లో పర్యటిస్తూ అక్కడి విశేషాలను తెలుసుకుంటున్నారు. అక్కడి సాంప్రదాయ వంటకాలను తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. జపాన్ సంప్రదాయ దుస్తులు ధరించి జపనీస్‌ లక్ లో ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారు. ఆ ఫోటోలను సోషల్‌ మీడియా వేదికగా జనాలతో పంచుకుంటున్నారు. ఇలా ఆయన పెట్టిన పోస్ట్‌లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదే కాకుండా ఇంతకు ముందు ఆయన బుల్లెట్ ట్రైన్‌ ముందు దిగిన ఓ ఫోటో కూడా తెగ వైరల్‌గా మారింది. మల్లారెడ్డి జపనీస్‌ లుక్‌లో ఉన్న ఫోటోలను నెటిజన్లు తెగ వైరల్‌ చేస్తున్నారు. లైక్స్‌, కామెంట్స్‌తో పాటు విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్