పాలు అమ్మిన మల్లారెడ్డిని మళ్ళీ అదే స్థాయికి తీసుకెళ్తాం

- Advertisement -

పాలు అమ్మిన మల్లారెడ్డిని మళ్ళీ అదే స్థాయికి తీసుకెళ్తాం

 

హైదరాబాద్:

 

హైదరాబాద్:మార్చి 09
పాలు అమ్మిన మల్లారెడ్డిని మళ్లీ అదే స్థాయికి తీసు కెళ్తానని మైనంపల్లి హన్మంతరావు అన్నారు.

దుండిగల్‌లో జరిగిన కూల్చివేతలను ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్‌లు తూతూమంత్రంగా చేశారని ఆరోపించారు.

దామర చెరువులో 8 ఎకరాల భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని…2011లోనే ఫిర్యాదులు వచ్చాయ న్నారు.

ఆ మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని వెల్లడించారు. అహంకా రంతో ఉన్న మల్లారెడ్డి ఆటలు తమ ప్రభుత్వంలో సాగవని హెచ్చరించారు.

కేసీఆర్ హయాంలో 55 వేల వక్ఫ్ బోర్డు భూములను మల్లారెడ్డి కబ్జా చేశారని విమర్శించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular