ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటన లో వ్యక్తి సజీవ దహనం

- Advertisement -

హైదారాబాద్ టూ చీరాల కు వెళ్ళే శ్రీ క్రిష్ణా ట్రావెల్స్ బస్సు లో నల్లగొండ జిల్లా మర్రి గూడ బైపాస్ దగ్గర తెల్ల వారు జామున 2 గంటల సమయం లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ బస్సులో మొత్తం 34 మంది ప్రయానించగా అందులో ఒకరు సజీవ దహనమాయ్యారు. చనిపోయిన వ్యక్తి ఎముకులు గుర్తించారు. మిగతా ప్రయాణికులుకు చిన్న గాయాలే తప్ప ప్రమాదం ఏమీ లేదని, ఈ ప్రమాదంలో ప్రయాణికుల లగేజ్ , బంగారంతో పాటు అమెరికా వెళ్ళాలనే అమ్మాయి వీసా కూడా దగ్ధం అయ్యింది అని చెప్పారు

Man burnt alive in private travel bus fire incident
Man burnt alive in private travel bus fire incident
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular