- Advertisement -
మంత్రి కోమటిరెడ్డిని కలిసిన మంద కృష్ణ మాదిగ
హైదరాబాద్
Manda Krishna Madiga met Minister Komati Reddy
డా. బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ కలిసారు.
పద్మశ్రీ అవార్డు అందుకోవడం, ఎస్సీ వర్గీకరణను సాధించడంపై మందకృష్ణ మాదిగను మంతకరి శాలువాతో సత్కరించి అభినందించారు. ఎంఆర్పీఎస్ పోరాటం, ఎబీసీడీ వర్గీకరణ వరకు ముప్పై ఏండ్ల పోరాటాన్ని ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు
- Advertisement -