మన్నె క్రిశాంక్ బెయిల్ పై విడుదల

- Advertisement -

మన్నె క్రిశాంక్ బెయిల్ పై విడుదల
సంగారెడ్డి

Manne Krishank Released on Bail
మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ బెయిల్ పై సంగారెడ్డి జైలునుంచి విడుదల అయ్యారు. జైలు బయట అయన మీడియాతో మాట్లాడారు.  అక్రమ కేసులు పెట్టి గొంతు నొక్కాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదు. ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగుతూనే ఉంటానని అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులను, సోషల్ మీడియాలో ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకుంటోంది. ఇప్పటికైనా గాడితప్పిన లా అండ్ ఆర్డర్ మీద ఫోకస్ చేయండి, ప్రతిపక్షాల మీద కాదని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular