భారీ ఆన్‌లైన్ మోసాలు.. 60 మంది భారతీయుల అరెస్ట్

- Advertisement -

భారీ ఆన్‌లైన్ మోసాలు.. 60 మంది భారతీయుల అరెస్ట్

Jun 30, 2024,

భారీ ఆన్‌లైన్ మోసాలు.. 60 మంది భారతీయుల అరెస్ట్

ఆన్‌లైన్ మనీ మోసం ఆరోపణలపై శ్రీలంక పోలీసులు దాదాపు 200 మంది విదేశీ పౌరులను అరెస్ట్ చేశారు. వీరిలో 60 మంది భారతీయులు ఉన్నారు. ఆన్‌లైన్ ఫైనాన్షియల్ స్కామ్ ఆరోపణలపై వారిని అరెస్ట్ చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. జూన్ 27న కొలంబోలోని శివారు ప్రాంతాలైన మడివేలా, బత్తరముల్లా, పశ్చిమ తీర నగరమైన నెగోంబో నుండి పోలీసులు వారందరినీ అరెస్ట్ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular