- Advertisement -
అబ్దుల్లాపూర్ మెట్టు తారమతిపెట్ లోనీ ఓ ఇంట్లో భారీ చోరీ..
Massive theft in a house in Mettu Taramatipet.
ఇంటి తాళాలు పగులగొట్టి చోరికి పాల్పడ్డ దొంగలు…
30 తులాల బంగారం,1కేజీ వెండి ఆభరణాలు చోరీ…
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నా పోలీసులు…
- Advertisement -