Sunday, September 8, 2024

అత్యధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం

- Advertisement -

జులైలో ముచ్చటగా మూడు అల్పపీడనాలకు అవకాశం ఉంది.

(1). ఈ నెల 7 న ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడి 8 న ఉత్తరాంధ్ర & ఉత్తర ఒరిస్సా మధ్య తీరం దాటుతుంది.
దీని వలన ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ జిల్లాల్లో 7,8,9,10,11,12 తారీఖులలో వర్షాలు .

(2). ఈ నెల 15 న వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రమైన అల్పపీడనం , same ఇదే రూట్ లో ప్రయాణం 15,16,17,18 తారీఖు లలో ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ అంతటా భారీ వర్షాలు

(3). ఈ నెల 23న తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 25/26 ( సుమారుగా) వాయుగుండంగా బలపడి మధ్యాంద్ర వైపుగా వచ్చే అవకాశం ఉంది.

ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లో అత్యధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్