- Advertisement -
వేదికగా మారనున్న కోమటి చెరువు
కాంతి వెలుగుల్లో సిద్దిపేట అభివృద్ధి ప్రతిబింబం..
ఆకాశం లో ప్రగతి విహంగం…
కోమటి చెరువు పై డ్రోన్ షో ట్రయిల్… విజయవంతం అయిన ట్రయిల్
నేడు మంత్రి హరీష్‌రావు సమక్షంలో డ్రోన్ షో, భారీగా తరలిరానున్న నియోజకవర్గ ప్రజలు, భారీ ఏర్పాట్లు, అలరించిన ట్రయల్ షో
- Advertisement -