- Advertisement -
రామగిరి మండలంలో పాత్రికేయుల సభ్యత్వ నమోదు పూర్తి.
Membership registration of journalists in Ramagiri mandal is complete.
కమాన్ పూర్
రామగిరి మండలంలో టి యు డబ్ల్యూ జే( ఐ జేయు) పాత్రికేయుల సభ్యత్వ నమోదు శుక్రవారం పూర్తి అయినట్లు జిల్లా ఉపాధ్యక్షుడు పొన్నం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ఐ.జే.యూ అనుబంధ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ల (టియుడబ్ల్యూజె యు) సమావేశం సెంటినరీ కాలనీలోనీ సాయిరాం గార్డెన్ లో శుక్రవారం జరిగింది.రామగిరి మండలం పాత్రికేయుల సమావేశంలో యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. ఇకనుండి జర్నలిస్టుల సమస్యలపై ఐక్యంగా పోరాడాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో బుర్ర తిరుపతి గౌడ్, పీవీ రావు, పొన్నం శ్రీనివాస్ గౌడ్, పెరవేన రవీందర్ యాదవ్, నల్లూరీ లింగయ్య, జ్యోతుల ప్రవీణ్, ఊట్ల తిరుపతి రెడ్డి, చిందం రమేష్, కాపర్తి వెంకటేష్, నంసాని సందీప్ యాదవ్, చింతం కిరణ్ కుమార్, సూత్రం శ్రీధర్, చిలుక సురేష్, పోలు మధుకర్, బర్ల వెంకటేష్, కాపార్తి అభిలాష్, ఏకు రవీంద్ర, దాసరి భరత్, సిద్ధం ప్రదీప్, మల్యాల రమేష్ పాల్గొన్నారు.
- Advertisement -