- Advertisement -
బిగ్ బ్రేకింగ్:
చిరంజీవి అడుగు జాడల్లోనే పవన్ కళ్యాణ్..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జులై 18 లేదా 20 తేదీల్లో బీజేపీలో తన పార్టీని విలీనం చేయబోతున్నారు.. ఏపీ రిజల్ట్‌తో సంబంధం లేకుండా రాజ్యసభకు వెళ్లి మంత్రి పదవిని పొందబోతున్నారు.
రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని, పార్టీ అధినేతగా కూడా తన నియోజక వర్గం మరియు ఇతర పార్టీలు అనుకూలంగా ఉన్నాయో లేదో నిర్ణయించుకోలేక పోవడమే కారణమని తెలుస్తుంది..
- Advertisement -