రాహుల్ గాంధీని కలిసిన మిద్దెల జితేందర్

- Advertisement -

రాహుల్ గాంధీని కలిసిన మిద్దెల జితేందర్

ఎల్బీనగర్, వాయిస్ టుడే:

రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో కల్వకుర్తిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ కలిశారు. రాష్ట్రంలో ఉన్న తాజా పరిస్థితులపై రాహుల్ గాంధీకి మిద్దెల జితేందర్ వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చినట్లు మిద్దెల జితేందర్ తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular