లోతట్టు ప్రాంతాల్లో మంత్రి పర్యటన
వాయిస్ టుడే వర్ధన్నపేట (వరంగల్ జిల్లా బ్యూరో): గ్రేటర్ వరంగల్ వర్ధన్నపేట నియోజకవర్గ 14వ డివిజన్లో లోతట్టు ప్రాంతంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వర్ధన్నపేట శాసనసభ్యులు ఆరూరి రమేష్ నగర మేయర్ గుండు సుధారాణి కలెక్టర్ కమిషనర్ మున్సిపాలిటీ సిబ్బంది పోలీస్ సిబ్బంది పర్యటన చేయగా ఎస్సార్ నగర్ ఇండ్లలో నీళ్లు రావటంతో అక్కడ ప్రాంత ప్రజల సమస్యలను తెలుసుకున్నారు వెంటనే అధికారులకు చెప్పి వసతులు భోజనాలు ఏర్పాటు చేయాలని చెప్పారు పర్యటనలో భాగంగా ఏనుమాముల ఎస్ఐ శ్రీకాంత్ స్థానిక 14వ డివిజన్ కార్పొరేటర్ డివిజన్ అధ్యక్షుడు ఎస్ఆర్ నగర్ గ్రామ పార్టీ అధ్యక్షులు పస్లాది మల్లయ్య ప్రధాన కార్యదర్శి మాచర్ల స్టాలిన్ సతీష్ పాషా స్థానిక పార్టీ పెద్దలు ఈర్ల రాజేందర్ జంగం రాజు పాల్గొన్నారు