- Advertisement -
విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి
Minister Komati Reddy inaugurated the Electricity Sub Station
నల్గోండ
నల్గొండ పట్టణంలోని బీట్ మార్కెట్ ప్రాంతంలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 కే.వి. విద్యుత్ సబ్ స్టేషన్ కు రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం ప్రారంభోత్సవం చేసారు
- Advertisement -