కేటీఆర్ కు సవాల్ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్
నేను నల్గొండ లో రిజైన్ చేస్తా. కేటీఆర్ సిరిసిల్ల లో రిజైన్ చేయాలి. నేను సిరిసిల్ల లో పోటీ చేసి గెలుస్తా. ఇక కారు షెడ్డు మూసుకోవాలి అంతేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సవాల్ విసిరారు. కేటీఆర్ ఓడిపోతే పార్టీ క్లోజ్ చేస్తా అని కేసీఆర్ ప్రకటన చేస్తారా ? నేను సిరిసిల్ల లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. కేటీఆర్ కు టెక్నీకల్ నాలెడ్జి లేదు. కేటీఆర్ ఒక చిన్న పిలగాడు. నా స్థాయి కేటీఆర్ ది కాదు. కేటీఆర్ కు క్యారెక్టర్ లేదు. లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయి. నాకు క్యారెక్టర్ ఉంది… నా దగ్గర డబ్బులు లేవు. కేటీఆర్ సిరిసిల్లలో 200 కోట్లు ఖర్చు చేసి 30వేల తో గెలుసడా? నేనైతే అలా గెలిస్తే రాజీనామా చేసేవానని అన్నారు.
కేటీఆర్ కు సవాల్ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- Advertisement -
- Advertisement -