- Advertisement -
వచ్చే సంవత్సరం 21-02-2024 నుండి 21-02-2024 జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతర స్థలాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి మరియు యాత్రికుల కోసం షాపింగ్ కాంప్లెక్స్, విశ్రాంతి గదులు, తాగునీటి నిర్మాణాలు, మండపం వంటి శాశ్వత సౌకర్యాలను ఏర్పాటు చేయడం కోసం నిధులు మంజూరు చేయాలని, పనులు చేపట్టేందుకు బడ్జెట్ మంజూరు కోసం శాఖల వారీగా ప్రతిపాదించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అందించిన అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి. శ్రీమతి కొండా సురేఖ.
- Advertisement -