మంత్రి కేటీఆర్ పై మైనంపల్లి మండిపాటు

- Advertisement -

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ పై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ. ‘కేటీఆర్ బెంగళూరు పోయేది. ఎందుకు.. నీవు కొకైన్ డ్రగ్స్ తీసుకుంటావని రుజువు చేస్తా.. నువ్వు చేసిన కథల వీడియోలు బయటకు తీస్తా.. మీతో ఉంటే మంచోడు.. లేకుంటే గూండానా?… మీ అయ్య ఉద్యమకారులకు ఏం చేశాడు’ అంటూ నిలదీశారు. డి.శ్రీనివాస్ లాంటివారి ఎంతో మందికి కలర్ పూసి జీవితాలు ఆగం చేశారని మండిపడ్డారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular