Sunday, September 8, 2024

నారపల్లి లో మంత్రి మల్లారెడ్డి రోడ్ షో

- Advertisement -

మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న మంత్రి మల్లారెడ్డి, ఘట్కేసర్ మండల పరిధి పోచారంలో నిర్వహించిన రోడ్ షో కుజనం భారీగా తరలివచ్చారు. అభివృద్దికే జనం పట్టంకడతారని, కేసిఆర్ వైపు జనం ఉన్నారని, పదేళ్ల కాలంలో అభివృద్ది వైపు అడుగులు వేస్తూ, ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి ధ్యేయంగా కేసిఆర్ నిరంతరం కృషి చేస్తున్నాడని మంత్రి మల్లారెడ్డి గుర్తు చేశారు.

Minister Mallareddy road show in Narapalli
Minister Mallareddy road show in Narapalli

అత్తలేని పత్తాలేని కాంగ్రెస్, బిజెపి, పార్టీలు..కాంగ్రెస్ అంటే స్కాంలు తప్ప, స్కీము లేవంటూ మంత్రి మల్లారెడ్డి, ఇసుక పడ్డాడు..కాంగ్రెస్ పార్టీకే గ్యారంటీ లేదని, మరి కాంగ్రెస్ చెప్పే గ్యారంటీలు ఉంటాయా అని ఎద్దేవా చేశారు..మూడవసారిబీఆర్ఎస్  జెండా ఎగురవేసి , ప్రజల అభివృధి లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్