మంత్రి నిరంజన్ రెడ్డి ప్రచారం

- Advertisement -
Minister Niranjan Reddy campaign
Minister Niranjan Reddy campaign

వనపర్తి: వనపర్తి నియోజకవర్గం లో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు, ప్రజలలో మమేకమై కారు గుర్తుకు ఓటు వేయాలని ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు.. నియోజకవర్గన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, అభివృద్ధి ని చూసి ఈ సారి కూడా నన్ను ఆధారించాలని కోరారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా గోపాల్ పేట్ మండలంలోని మున్నానూరు,తిరుమలపూర్, ఎదుట్ల, చెన్నారం, గ్రామాల్లో ప్రచార రథం పై తిరుగుతు  ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరతం పాడుగున్నారని ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ తో గెలవడం కాయమని ధీమా వ్యక్తం చేశారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular