- Advertisement -
మెగాస్టార్ చిరంజీవిని అభినందించిన రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Minister of Cinematography congratulated Megastar
తన నటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాక.. ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న చిరంజీవి అంటూ కీర్తించిన కోమటిరెడ్డి.. ఈ రోజు *“గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్”* లో చోటు దక్కించుకోవడం గర్వకారణం… 156 చిత్రాలు,537 పాటలు,24 వేల స్టెప్పులతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించినందుకు చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది.. స్వయంకృషితో అత్యున్నత శిఖరాలను చేరుకున్న చిరంజీవిని యువత ఆదర్శంగా తీసుకొవాలి… *మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- Advertisement -




