తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధిశాఖ
ముఖ్య అధికారులతో పంచాయితీ రాజ్ & సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు.
సోమవారం హైదరాబాద్ లో టి.ఎస్.ఐ.ఆర్.డి. రాజేంద్రనగర్ లో శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై శాఖ యొక్క పని తీరును మంత్రి సీతక్క సమీక్షించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం, PMKSY వాటర్ షేడ్స్, స్వచ భారత్ మిషన్,
ఈ.జ.ఎమ్.ఎమ్ (EGMM), 15వ ఆరిిక సంఘం, స్టిట్ ఫైనాన్స్ కమిషన్ గురించి, గ్రామపంచాయతీలలో పారిశుధ్య నిర్వహణ సౌకర్యాలు గ్రామములో వివిధ రకాల వ్యవస్థలను ఈ-పంచాయతీ ద్వారా అందించడం గ్రామపంచాయతీ అభివృద్ధి కొరకు నిర్వహించే వివిధ రకాల కార్యక్రమాల గురించి, సెర్పు మహిళా సంఘాలు, సేర్పు బ్యాంక్ లింకేజి, వికలాంగుల సదరం సరిిఫికేట్ జారీ, అన్ని రకాల పెన్షన్లు లు, మహిళా రైతు ఉత్పత్తి దారులు (FPO) ల సంఘాల కార్యక్రమాలు స్త్రీ నిధి ద్వారా మహిళా సంఘాల పారదర్శకమైన పద్దతి లో ఋణాల మంజూరీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ద్వారా గ్రామీణ ప్రాంతములు చేపట్టే వివిధ రకాల రోడ్లు వేయు కార్య క్రమాల గురించి వివరంగా తెలీసుకున్నారు ఆదేవిధముగా, ఈ శాఖ ద్వారా జరిగే కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల లో గ్రామీణ ప్రాంత ప్రజలకు నిత్యం ఎంతో ఉపయోగ పడే కారుక్రమాలని, ఈ కార్యక్రమాలు సమర్థవంతంగా ప్రజలందరికి చేరువయ్యేలా నిర్వహించడానికి అధికారులు అనుభవాన్ని ఉపయోగంచి, అధికారులందరూ బాగా భాగ కష్ట పడి పనిచేయాలని, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి దనసరి అనసూయ సీత్కక్క అన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, ఐ.ఏ.ఎస్, ప్రినిిపల్ సెక్రటరీ, పంచాయతిరాజ్& గ్రామీణాభివృద్ధి శాఖ, శ్రీ ఎస్.వి ప్రదీప్ కుమార్ శెట్టి,సెెషల్ కమీషనర్, గ్రామీణాభివృది శాఖ ఇత్ర ఉననతాధికార్యలు, డిప్యుటీ కమిషనర్యుశ్రీ రామా రావు, శ్రీ. వెసీు, శ్రీ. రవీందర్ మరియు పంచాయతీరాజ్ శాఖ, జాయంట్ కమిషనర్యు శ్రీ. రాజారావ్, శ్రీ. శేషు కుమార్, శ్రీ. శ్రీనివాస్, సెర్ె డైరెకిర్యు, ఇంజనీర్-ఇన్-చీఫ్ శాఖ ఉననతాధికార్యలు, శ్రీ నరంద్రనాథ్ రావు, జాయంట్ డైరెకిర్, టి.ఎస్.ఐ.ఆర్.డి ఉననతాధికార్యలు పాల్గొనానర్య.సం/-శ్రీ. హనుమంత్ రావు, ఐ. ఏ. ఎస్. డైరెకిర్, పి.ఆర్ & ఆర్.డి. పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు



