- Advertisement -

సికింద్రాబాద్ :: వినాయక చవితి సంధర్భంగా సికింద్రాబాద్ లోని గణేష్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి న ఆలయ పండితులు. పూజల అనంతరం మంత్రికి వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసిన పండితులు. ప్రసాదాలు అందజేసిన ఆలయ చైర్మన్

- Advertisement -



